ఇద్దరం ఇంటికి వెళ్ళాం. నా భార్య ఎంతో సంతోషంగా కీర్తిని ఆహ్వానించింది. రూం చూపించి ఫ్రెష్ అవమంది.కీర్తి స్నానానికి వెళ్ళాక, కీర్తి కథ అంతా నా భార్య కి చెప్పాను.చాలా బాధ పడింది.కీర్తి స్నానం చేసి వచ్చాక పిల్లలతో కాసేపు ఆడుకుంది.అందులో పాప పేరు కీర్తి అని విని షాక్ అయింది.మీరంటే బావ కి చాలా ఇష్టం అండి. ఈ విషయం మా ఇంట్లో అందరికీ తెలుసు. మా ఇంట్లో కూడా ఏ మంచి పని చేసినా, ఏ పూజ చేసినా ముందు మీ పేరే ఉంటుంది.అందుకే పాపకి కూడా అదే పేరు పెట్టాం.

మీకు అంతా తెలిసీ బాధగా లేదా రాధిక

మొదట్లో ఉండేది.కానీ మీ పై బావ కి ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ మా బావ పై నాకు ఉంది.అది నేను అర్థం చేసుకున్నాను.ఇంకో విషయం చెప్పాలి అంటే ఇప్పటికి మా అత్త మామ కూడా మీ గురించి మాట్లాడుకుంటారు.మీరైతే ఈడు జోడు బాగుండేది.పిల్లలు కూడా అందంగా పుట్టే వాళ్లు అని.పిల్లలకి ఆయన కన్నా నా పోలికలు రంగు వచ్చాయి అదే వాళ్ల బాధ.

మీ ప్లేస్ లో నేనున్నా మీలాగా ఉండగలిగే దాన్ని కాదేమో. ఇంత గొప్ప అందమైన మనసున్న మీ ముందు నేను నా అందం,రంగు మీ కాలి గోటితో సమానం.

అలా అనకండి.మీరు ఇక్కడ మా బావతో లేకపోవచ్చు.కానీ తన పర్స్ లో మా ఇద్దరి ఫోటో పిల్లల ఫోటో తో పాటు మీ ఫోటో కూడా ఉంటుంది.ఒకసారి ఇల్లు గమనించండి. అంతా మీ టేస్ట్ కి తగ్గట్లు ఉంచుతాడు. ఇలా అన్నీటిలో మిమ్మల్ని చూసుకుంటాడు.

మీలో కొంచెం కూడా జలస్ లేదా అసలు.పైగా ఇంత ప్రేమగా నాకు చెప్తున్నారు.

ఒకసారి మా బావ మీ దగ్గర మూడు వేలు తీసుకున్నాడు గుర్తుందా మీకు.

అవును.

నాకు ఫీజ్ కట్టడానికి డబ్బులు లేక స్కూల్ నుండి ఇంటికి పంపించారు. హాల్ టికెట్ కూడా ఇవ్వం అన్నారు.ఇంటికి వెళ్తుంటే బావ కనిపిస్తే చెప్పాను. నా ముందే బావ మీకు ఫోన్ చేసాడు. మా చుట్టాలమ్మాయి ఫీజ్ కట్టాలి రా. అర్జంట్ గా డబ్బులు కావాలి.అందరినీ అడిగాను కానీ ఇప్పటికిప్పుడు ఎవరూ ఇచ్చేలా లేరు. నీకు కుదిరితే ట్రై చెయ్ రా.ఎవరైనా ఇవ్వగానే ఇచ్చేద్దాం వాళ్ళకి.అని అడగానే మీరు మీ నాన్న గారిని అడిగి డబ్బు పంపించారు. ఆ తర్వాత తెలిసింది మీ నాన్న గారి దగ్గర కూడా లేక అప్పు తీసుకుని పంపించారని. ముక్కు ముఖం తెలియని నాకోసం అప్పు చేసి మరీ ఇచ్చారు. ఆ రోజు మీరు డబ్బు పంపడం వల్లే, ఆ ఇన్స్పిరేషన్ వల్లే ఈరోజు నేను జాబ్ తెచ్చుకుని 50 వేలు సంపాదిస్తున్నాను. అంతే కాక ఏ కారణంతో మీరు బావ కి దూరం అయ్యారో తెలియదు కానీ మీరు వెళ్ళడం వల్లే నేను ప్రేమించిన నా బావ నాకు దక్కాడు. నా జాబ్ అయినా నా బావ అయినా ఇవి మీవల్లే అని నేను భావిస్తున్నాను.

ఒక సహాయం మనుషులని ఇంత గొప్ప వాళ్ళని చేస్తుంది అని ఇప్పుడే అర్థం అయింది.కానీ ఆ జ్ఞానం ఉన్న మీరు గొప్పవారు.

ఏంటి అంతా చెప్పేస్తున్నావా రాధికా…

లేదండీ కొంచెం చెప్పాను. అంతా చెప్పాలంటే ఒక పది రోజులు అయినా ఉండాలి కీర్తి గారు.

అమ్మో చెప్పింది చాలు.నేను ఒక గంటలో వెళ్తాను.

అలాగే టిఫిన్ పెడతా కూర్చోండి అంటూ రాధిక వెళ్ళింది.

వెళ్తాను ఏంటి నేను వస్తా అన్నాను కదా

తప్పదా

తప్పదు.నాలో ఉన్న నీ మాయ పోవాలి అంటే ఒక్కసారైనా అది జరగాల్సిందే.

నోరు కొంచెం మూసుకో.రాధిక వింటే బాగోదు.ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని ఇదేం బుద్ది రా నీకు.

అది నాతో సంతోషంగా ఉండాలి అంటే నువ్వు నాలో నుండి వెళ్ళి పోవాలి మరి.కనీసం అలా ఉండే ప్రయత్నం చేస్తే ఈ బాధ తీసుతుందేమో అని నా ప్రయత్నం నన్ను చేయనీ. అడ్డు పడకు.

రాధికా ఇప్పుడు మా ఇద్దరి పై నీకు ఏ అనుమానం లేదా నీకు ?

అదేంటి కీర్తి అలా అన్నారు

పర్లేదు నిజం మాత్రమే చెప్పు

నా బావపై నాకు నమ్మకం లేదు కానీ మిమ్మల్ని పూర్తిగా నమ్ముతాను.

ఒకవేళ నేను కూడా నిన్ను మోసం చేస్తే ?

నన్ను భయపెడుతున్నారా, ఆటపట్టిస్తున్నారా?

కొందరికి బుద్ది రావాలి అంటే కొందరిని భయపెట్టాలి. బాధపెట్టాలి.

కీర్తి ఆపు ఇంకా. నేనే చెప్పేస్తా.

మూసుకో.ఇంకా ఎంత మంది నీ వల్ల బాధ పడాలి.ఏదో చెప్తాడంట.

కీర్తి టిఫిన్ తింటూ చీ ఇది టిఫిన్.ఇలాగేనా చేసేది కుక్కలు కూడా తినవు. నువ్వెలా తింటున్నావు దేవ్ అంటూ ప్లేట్ పక్కన పడేసింది.
నాకు కోపం వచ్చి కీర్తి చెంప చెళ్లుమనిపించాను.
నా భార్య నీకోసం ఇంత రుచిగా చేస్తే చీ అని విసిరేస్తావా. నీ లాంటి దాన్ని ఇంటికి తీసుకురావడం నాది తప్పు.ఇంట్లో ఉన్న దేవతని కాదని నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాను చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి.నేనే ఇంతవరకు నా భార్య ని ఏమీ అనలేదు. నా కళ్ళ ముందే నా భార్య చేసిన వంటని విసిరి కొడతావా. ఇదేనా నీ సంస్కారం.

రాధిక కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.అవి బాధతో కాదు.ఆనందంతో. తన భర్త నోటి నుండి తన కోసం వస్తున్న మాటలని విని ఆనందబాష్పాలు వస్తున్నాయి.

నేను రెడీ అయి వెళ్తాను అని రూం లోకి వెళ్ళింది కీర్తి.
నేను రాధిక ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు.నువ్వు బాధ పడకు.ఇప్పుడే దాన్ని దింపేసి వస్తాను. ఛా ఏది మంచి ఏది చెడు అర్థం చేసుకోలేక పోయాను. నన్ను క్షమించు రాధిక.

నేను వెళ్తున్నా అని కీర్తి బయటకు వచ్చింది.

బస్టాండ్ లో దింపుతా ఉండు.అన్నాను.

ఆగండి అన్నది రాధిక.
కీర్తి ఇదంతా కావాలనే చేసావ్ కదా.మొదటి సారి నా బావ నాకోసం మాట్లాడాడు.ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది కీర్తి. ఇదంతా నీ వల్లే.నాకెప్పుడూ మంచి చేస్తూనే ఉన్నావు కీర్తి నువ్వు.చెప్పుకుంటే సిగ్గు చేటు.కానీ నీతో చెప్పొచ్చు.నాతో ఉన్న ప్రతీ సారి కీర్తి కీర్తి అంటూనే నాతో చేసేవాడు.పిల్లలు అలా చేయడం వల్లే పుట్టారు. ఇన్నాళ్ళలో నాకోసం నన్ను గుర్తించింది ఈరోజే కీర్తి. థాంక్యూ సో మచ్.

కీర్తి నా చెంపపై గట్టిగా కొట్టింది.
ఒరేయ్ ప్రేమ పిచ్చి వెదవ.ఇప్పుడు నీలో నుండి ఇప్పుడు నీ భార్య పై నీకున్న ప్రేమ బయటికి వచ్చింది.అర్థం అవుతుందా నీకు. ఇదిరా నీలో ఉన్న ప్రేమ. నాపై ఉంది ప్రేమ కాదు.భ్రమ. నీతో ఉన్న మనుషులని గుర్తించి ప్రేమించు.నీతో లేని నన్ను కాదు.ఒక ఆడదానికి ఎంత నరకమో తెల్సా వేరే ఆడదాని పేరు అనుకుంటూ చేస్తే.పాపం తగుల్తుంది రా.ఇలాంటి మంచి మనిషిని ఇంకా బాధ పెడితే.ఇకనైనా నీలో ఉన్న నిజమైన ప్రేమ ఎవరిపై ఎంత ఉందో గుర్తించు.నేను లేకపోయినా ఉండగలుగుతున్నావు. కానీ నీ భార్య లేకపోతే ఒక రోజుకూడా ఉండలేవు తెల్సా.నేను వెళ్తున్నా.నాతో నువ్వు రాకు.ఇకనైనా నా గురించి మాట్లాడుకోవడం మానేసి. మీ గురించి మాట్లాడుకోండి. గుడ్ బై.

ఆగు రాధిక.తను డ్రాప్ చేస్తాడు.

వద్దమ్మా వద్దు.దయచేసి మీ ఆయనని నీ కింగుకేసి కట్టుకో.ఆయన ఇష్టం వచ్చినట్టు వదిలేయకు.

అలా కాదు కీర్తి.ఈరోజు మా కొలీగ్ పెళ్ళి ఉంది.వేరే ఊరు వెళ్ళాలి.నువ్వు బయటకు వెళ్లి మళ్లీ వస్తావు అని చెప్పాడు.అందుకే నేను వాళ్ళకి పెళ్లికి వస్తానని చెప్పాను.రేపు పిల్లలకి ఆయనకి బాక్స్ కట్టి పంపించాలి.ఈరోజు సాయంత్రం వెళ్ళి రేపు సాయంత్రం వరకూ వస్తాను.ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్. నీ చెల్లి అడుగుతుంది అనుకో.నేను ఆ పెళ్ళికి వెళ్ళడం చాలా అవసరం.పిల్లల్ని తీసుకువెళ్లలేను.వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి.దగ్గరుండి నువ్వు చదివించాలి నైట్.కాదు అనకు.ఇంకెప్పుడు ఏది అడగను.

సరే నేను బయటకి వెళ్లి వస్తాను.ఒకవేళ వస్తె నాతో నా ఫ్రెండ్ రావొచ్చు.అది మీకు ఓకే నా.

ఫ్రెండ్ అంటే అని రాధిక అన్నది

బాయ్ ఫ్రెండ్

అలాగా నీపై నాకు నమ్మకం ఉంది.నువ్వేం చేసినా దానికి అర్థం ఉంటుంది అని అర్థం చేసుకోగలను.
ఇక్కడ ఒంటరిగా వెళ్ళడం ఎందుకు.డ్రాప్ చేస్తాడు కదా. ఇద్దరూ వెళ్ళండి. ఇద్దరూ వెళ్తే త్వరగా వస్తారు.మీరు త్వరగా వస్తె నేను కూడా హ్యాపీగా వెళ్లగలను.

సరే రా దేవ్.

నేను కీర్తి ఇద్దరం బైక్ పై వెళ్తున్నాం.దేవ్ ఇంట్లో ఫోన్ మర్చిపోయాను.వెనక్కి తిప్పు అన్నది.
ఫోన్ కోసం ఇద్దరం వెళ్ళాం.రాధిక ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుంది. ఈ సారీ కట్టుకోనా అని చూపిస్తుంది.ఆగు అని కీర్తి నేను బయటే ఆగి వింటున్నాం. సారీ లేకుండా ఇంకా బాగుంటావే నా లంజ అంటున్నాడు. పోరా లంజ కొడకా. ఈ సారి నాకు నెక్లెస్ తేలేదో నీ సంగతి చెప్తా.ఈరోజు నైట్ నాతో ఎంజాయ్ చేయవే.ఇందాక వీడియో కాల్ చేసినప్పుడు మ్యూట్ లో పెట్టి ఎవరినో చూపించావు. ఎవరే అది. పిట పిట లాడుతుంది.దాన్ని చూసిన దగ్గరినుండి నా మడ్ద లేస్తుందే. దాంతో ఒక్కరోజు సెటప్ చేయవె నీకు పుణ్యం ఉంటుంది.

ఈ మాట వినగానే నా కళ్ళలో రక్తం తిరుగుతుంది.వెళ్ళి వాడి పని చెప్పాలి అని వెళ్లబోతుంటే ఆగమని బలవంతంగా ఆపింది కీర్తి.

ఈ మాట బావ విన్నాడు అంటే నీ పని అయిపోతుంది.దాని పేరు కీర్తి. మా ఆయన ముద్దుల ప్రేమికురాలు.వాళ్ల ఇద్దరినీ అప్పట్లో కావాలని విడదీస్తే ఇప్పుడు మళ్లీ వచ్చింది.అప్పట్లో బావ అంటే ప్రేమ ఉండేది అలా చేసాను.ఇప్పుడు అలా లేదు.అందుకే వదిలేసాను.నీతో ఎంజాయ్ చేయక చాలా రోజులు అయింది అందుకే దాన్ని ఇంట్లో ఉంచి నీకోసం వస్తున్న. అయినా అది కూడా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చింది అన్నది. అంటే బావ పై ఇష్టం ఏమీ లేదు.ఒకవేళ ఉన్నా ఏం పర్లేదు. ఆ పిచ్చోడితో అది వేగలేదు.
నాకు కోపం నషాళానికి అంటింది.ఇక లాభం లేదని వెనుక డోర్ నుండి లోపలికి వెళ్ళాను.అది జాకెట్ విప్పి పిసుక్కుంటూ వాడితో ఇవన్నీ మాట్లాడుతుంది.వాడు నన్ను చూసి భయపడి ఫోన్ కట్ చేసాడు.నేను దాన్ని జుట్టు పట్టుకుని ఏం చేస్తున్నావే ఎవడికి చూపిస్తున్నావే. ఛీ మాయ ముండా.పైకి ఎంత నటించావే.అవును మమ్మల్ని విడదీసింది నువ్వా. అదెలాగే…

అంటే అప్పట్లో ఫోన్ కలవకుండా కలవని నంబర్ ఫీడ్ చేసాను.

చూసావా దీని వేషాలు. మనల్ని పిచ్చోళ్ళని చేసిందిగా.ఒసేయ్ నీ వల్ల ఇద్దరి జీవితాలు తగలబడ్డాయి ఇక్కడ.పైగా మంచిదాని లాగా ఆ మాయ మాటలు ఏంటే…నేను పిచ్చోడినా.

అవును నువ్వు పిచ్చోడివే. నీ వల్లే నేను ఇలా అయ్యాను.నువ్వు ఎంత మందితో అయినా కులకొచ్చు.నేను కులికితే తప్పా.ఇప్పుడు ఇది కూడా వేరే వాడితో కులకడానికే కదా వచ్చింది.భర్తను మోసం చేసి రాలేదా.నేను అదే చేస్తూన్న.

దాని పరిస్థితులు వేరు.నేను నీకు అన్నీ ఇచ్చాను కదా.కీర్తికి అవేవీ లేవు.అసలు అలా చేయాలనుకుంది కూడా పిల్లల కోసం మాత్రమే.తన సుఖం కోసం కాదు.సుఖం కోసమే అయితే ఇన్ని రోజులూ ఆగదు.ఆలస్యం అవుతుంది అని పిల్లలు కావాలి అని అక్కడ అవ్వక ఇలా ప్రయత్నం చేస్తుంది.కీర్తికి నువ్వు చేసేదానికి పోలిక ఏంటే. ఇప్పుడు చెప్తున్నా విను. నా భార్య కీర్తి.నువ్వు కాదు. ఈ పిల్లలకు నా పోలిక ఒక్కటి కూడా లేదు. నా పిల్లలో కాదో నాకు తెలియదు.పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో.లేదంటే నీ బండారం కోర్టు వరకు వెళ్తుంది.

వద్దు దేవ్.అలా అనకు. నీ భార్య చేసింది తప్పే.కానీ పిల్లల్ని అలా అనకు.వాళ్లు పసివాళ్లు. ఏ పాపం తెలియదు వాళ్ళకి.వాళ్ళకి నిందించకు.శిక్ష వేయకు.నీకు కోపం ఉంటే ఆ శిక్ష నీ భార్యకి మాత్రమే వెయ్యి.అన్నది కీర్తి.

నువ్వు ఎవరు శిక్ష వెయ్యమని అనడానికి. నీ వల్లే కదే నా బావ ఇలా అయ్యాడు.

అచ్చా నీ బావా…బాగుంది.ఇందాకేమో పిచ్చోడు.ఇప్పుడు బావ అయ్యాడా…శిక్ష దేవ్ కాదు నేను వేస్తాను.మనల్ని విడదీసింది నువ్వే కదా. నా జీవితంలో ఏ ఆనందం లేకుండా పోవడానికి కారణం అయ్యావు కదా. నీ భర్త పర్మిషన్ తో నీ పిల్లల్ని నేను పెంచుకుంటాను.నువ్వు మారావు అనిపిస్తే నీ పిల్లల్ని నీ దగ్గరికి పంపిస్తా.లేదంటే లేదు.ఇంకో విషయం ఏంటంటే….గుండె ధైర్యం చేసుకుని విను. నీ అతి వినయం, అతి ప్రేమ చూసి నాకు అనుమానం వచ్చింది.అందుకే కావాలనే ఫోన్ వీడియో ఆన్ చేసి అదిగో సరిగ్గా నువ్వు ఫోన్ ఎక్కడ మాట్లాడావో అక్కడ ఆపోజిట్ గా పైన పెట్టాను.ఇప్పుడు నీ బాగోతం అంతా ఈ ఫోన్ లో రికార్డ్ అయింది.నీతో పాటు నీతో మాట్లాడిన వాడు కూడా బుక్ అయినట్లే.తప్పు తెలుసుకుని బుద్దిగా ఉంటే ఉండు.లేదంటే పిల్లల్ని నాతో పంపించు. ఏది చేయను అంటే ఈ వీడియో మీ ఇంట్లో అందరికీ వెళ్తుంది.అప్పుడు ఆటోమేటిక్ గా నీ జీవితం ఏంటో నీకు తెలుసు కదా.

వద్దు వద్దు కీర్తి.మిమ్మల్ని విడదీసిన పాపానికి నేను శిక్షని అనుభవిస్తాను.కానీ పిల్లల్ని నా నుండి దూరం చేయకు. ఈ పిల్లలు తన పిల్లలు కాదు.మీ ఇద్దరికీ ఇష్టం అయితే మీరు కలిసి పిల్లల్ని కనండి.నీకు పిల్లలు ఉంటారు.వాళ్లు బావకి పుట్టారని బావ సంతోషంగా ఉంటాడు.నేను మిమ్మల్ని విడదీసిన పాపం కొంతైనా పోతుంది.ఇకపై నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లను. అలాగే మీరు ఎప్పుడు కలిసినా నేను అడ్డు చెప్పను. నా పరువు పోకుండా చూడండి చాలు.మీరు ఏం చెప్పినా వింటాను.

తల పట్టుకుని కుప్ప కూలిపోయి ఏడుస్తున్నా. నా భార్య నా భార్య కాదు. నా పిల్లలు నా పిల్లలు కాదు. నా బతుకు ఏంటి ఇలా అయింది అని ఏడుపు ఆగకుండా వస్తుంది.

దేవ్,ప్లీజ్ ఏడవకు.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.బాధ పడకు అని ఓదారుస్తుంది కీర్తి.

కీర్తిని గట్టిగా కౌగలించుకుని ఎందుకు కీర్తి నా నుండి విడిపోయావు.ఇప్పుడు చూడు ఇద్దరి జీవితాలు ఎలా అయ్యాయో. ఈ రాక్షసి నాకు వద్దు కీర్తి.దాన్ని నా కళ్ళ ముందు నుండి పొమ్మను.ఇకపై దీనితో ఉండలేను.

దేవ్ నీ పై ప్రేమ ఉంది కాబట్టే మనల్ని విడదీసింది.కానీ నువ్వు పెళ్ళి అయ్యాక కూడా నన్ను మర్చిపోలేక నువ్వు చేసే తప్పులు చూడలేక తన మనసు ఎంత బాధ పడి ఉంటుందో అర్థం చేసుకో. నీ తప్పు కూడా ఉంది దేవ్.నీది సరిద్దుకునే తప్పు.కానీ రాధికది సరిదిద్దుకోలేని తప్పు. ఒక్క అవకాశం ఇవ్వు దేవ్.తను ఆడపిల్ల.ఇలాంటి గొడవలతో విడిపోతే సమాజంలో బ్రతకలేదు. కలిసే ఉండండి. మీ మనసులు కలిసినప్పుడు కలవండి.లేదంటే విడివిడిగా ఉండండి.కానీ సమాజం కోసం ఒక దగ్గరే ఉండాలి.పిల్లలు ఎవరికి పుట్టినా పిల్లలే కదా.వాళ్ళకి జీవితాన్ని కల్పించు.దత్తత తీసుకొని పెంచుకుంటున్న అనుకో.లేదా నీ భార్య పిల్లలు కూడా నా పిల్లలే అనుకో. ఇద్దరూ ఒకరికి ఒకరు అర్థం చేసుకోండి ప్లీజ్.అది నా జీవితంలో లేకే నా పరిస్ఠితి ఇలా అయింది. ఎలా కలసి ఉండాలో ఆలోచించండి. ఎలా విడిపోవాలని అని ఎప్పుడూ ఆలోచించకండి.ఇప్పుడు మీ మధ్య నేను ఉండడం మంచిది కాదు.నేను వెళ్తాను.

అక్కా… నీ కాళ్ళు పట్టుకుంటా.నన్ను క్షమించు.బావ కోపంలో ఉన్నాడు.నన్ను వదిలేసి వెళ్లకు.ఇప్పుడు ఇద్దరికీ నీ అవసరం ఉంది.బావ కోపం తగ్గాలి అంటే నువ్వు బావతో ఉండాలి ప్లీజ్ అక్కా. మీ ఇద్దరూ ఎలా ఉన్నా నేను ఏమీ అనుకోను.

అవును కీర్తి నాకు నువ్వు కావాలి.ఈరోజు నుండి నువ్వు నా దానివి.నన్ను వదలకు.

వదులు దేవ్.నేను ఆల్రెడీ కమిట్ అయ్యాను అని చెప్పాను కదా.

వాడిలో ఉంది నాలో లేనిది ఏంటి ? ఎందుకు దూరం పెడుతున్నావు.

వాడికి పెళ్ళి కాలేదు.నీకు పెళ్ళి అయింది. నీ ముందు రాధిక ఇలా అంటున్న ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను.వాడితో కూడా పెళ్ళి అయ్యే వరకే. నా వల్ల ఒక అమ్మాయి బాధపడడం నాకు ఇష్టం లేదు.

లేదు అక్కా.మీరు ఇద్దరూ ఒక్కటైతే సంతోషిస్తాను.ఎందుకంటే నేను చేసిన కొంతైనా పోతుంది అని.అసలు బాధపడను.

కాలింగ్ బెల్ మోగింది.వెళ్ళి డోర్ తీసాను. ఎవరు అన్నాను.

ఇక్కడ కీర్తి ఉందా అన్నాడు.

కీర్తి బయటికి వచ్చింది. హే నువ్వేంటి ఇక్కడ ?

కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.మెసేజ్ కూడా చూడడం లేదు. ఏమైనా అయిందా అని కంగారు పడి లొకేషన్ ట్రాక్ చేసి ఇలా వచ్చాను.

ఓహ్ సారీ.ఇందాక సైలెంట్ లో పెట్టాను చూసుకోలేదు. రా లోపలికి అన్నాను.

ఎవరు కీర్తి అన్నాను.

అఖిల్ తను నా ఫ్రెండ్ దేవ్.దేవ్ వైఫ్ రాధిక.
దేవ్ నేను వెళ్ళాలి అన్నది తన దగ్గరికే.పేరు అఖిల్. Madhapur lo software company లో చేస్తున్నాడు.

హాయ్ బ్రో అంటూ అఖిల్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
అఖిల్ నీతో మాట్లాడాలి రా అంటూ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసింది కీర్తి.

ఏం మాట్లాడుతుంది అని నా బుర్రలో ఒకటే ఆలోచనలు.వాడు 6 ఫీట్ ఉన్నాడు.వాడి లిప్స్ లైట్ పింక్ లో ఉన్నాయి ఇంకా వాడి తమ్ముడు కూడా అదే కలర్ కావొచ్చు.వయసు కూడా 26 ఉండొచ్చు. ఇలాంటి వాడు ఉండగా నన్నెలా కావాలి అనుకుంటుంది ఇంకా.రాధిక తల పగిలి పోతుంది అందరికీ కాఫీ ఇవ్వు అని చైర్ లో కూర్చున్నాను.వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమించమని ఏడుస్తుంది.రాధిక లే.తప్పు నాది కూడా ఉంది.కానీ …

పర్లేదు చెప్పు బావా.నువ్వేం చెప్పినా చేస్తాను.

ఏమీ అనుకోకు.నాకు కీర్తి కావాలి.ఒక్కసారైనా పర్లేదు.తనని ఒప్పిస్తావా. నీ తప్పులన్నీ క్షమించి నీతో మంచిగా ఉంటాను.

అలాగే బావా. నా ప్రయత్నం నేను చేస్తాను.కానీ కీర్తి చాలా తెలివైనది.పైగా ఇచ్చిన మాట తప్పని రకంలా ఉంది.ఇప్పుడు వచ్చిన వాడు కూడా మామూలుగా లేదు. సినిమా హీరోలా ఉన్నాడు.ఫోన్ ఎత్తడం లేదు మెసేజ్ చూడడం లేదని ఏమైందో అని లొకేషన్ ట్రాక్ చేసి ఇంత దూరం వచ్చాడు అంటే కీర్తి అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది.వాళ్ళని విడదీయాలా లేక మిమ్మల్ని కలిపితే సరిపోతుందా.

మా తల్లే. ఎంత అనుభవమో.వాడికి నిజంగా ఇష్టం ఉంటే విడదీయకు.ఇద్దరితో ఉండమని ఒప్పించు కీర్తిని.

అలాగే బావా.ఒక్కరోజు చాలు.చూడు రేపటికి మీ ఫస్ట్ నైట్ కి రెడీ చేస్తాను.

చెప్పు తెగుతుంది ఆ మాట అంటే అఖిల్ వాయిస్ అది.
ఇద్దరం ఖంగారు పడ్డాం.

కీర్తి నాది.ఇక్కడ జరిగింది చెప్పింది.సొల్యూషన్ అడిగింది.ఇప్పుడు వాష్ రూం లో ఉందిలే.ఇంకో విషయం ఏంటంటే నేను తన హస్బెండ్ పర్మిషన్ తో నే తన లైఫ్ లోకి వచ్చాను. ఈ విషయం తనకి తెలియదు.మీరు కూడా చెప్పొద్దు. తన సేఫ్టీ మొత్తం నాది. వాళ్ల ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పలేక దూరంగా ఉన్నాడు.అతనికి ఏమైనా అయితే ఎలా అని ఆలోచించి నాతో మాట్లాడి ఒప్పించాడు.మొదట ఒప్పుకోలేదు. కానీ కీర్తి అమాయకత్వం మంచితనం చూసి ఒప్పుకున్న. ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిల కన్నా కీర్తి నే బెస్ట్ అని అనుకున్న. నా కన్నా పెద్ద అయినా తనకి ఆ ఆలోచన కూడా లేకుండా చేసాను.మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఇకపై మరో మగాడిని దగ్గరికి రానివ్వదు.తన కోసం నేను నా లవర్ ని కూడా వదులుకున్నాను.కీర్తి వస్తుంది టాపిక్ చేంజ్ చేద్దాం.
కీర్తి బయటకు వెళ్దామా.

నేను రాధిక వంట చేస్తాం.తిని ఏదైనా సినిమాకి వెళ్దాం.వాళ్ళకి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. సరేనా అఖిల్ అన్నది కీర్తి.

అలాగే నేను బ్రో కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం అంటూ నా భుజంపై చెయ్యి వేసి రా బ్రో పైకి వెళ్లి వద్దాం.
అవును మీరు లవర్స్ అంట కదా అప్పట్లో.

అవును.ఇప్పటికీ నాకు కీర్తి నే ఇష్టం.

అయితే ఏంటి నీతో షేర్ చేసుకోవాలా కీర్తిని నేను

తప్పేంటి ఇష్టం ఇద్దరికీ ఉన్నప్పుడు.

తనకి ఉంటే చెప్పమను ఆలోచిస్తా.

నిజమా

నిజమే.కానీ ఇప్పుడు తన మనసులో మీరు లేరు.ఎప్పటికీ రాలేరు.

నేను తనతో సెక్స్ ఎలా చేసానో తెల్సా.లైఫ్ లాంగ్ గుర్తుండేలా చేసాను.నాకు కూడా తెలియదు అలా చేస్తానని. ఆ క్షణం మొదలు మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగింది.

మరి మధ్యలో ఎందుకు వదిలేసావ్.

నాకు తను పూర్తిగా నా సొంతం కావాలి అనిపించింది.కానీ తనకి పెళ్ళి అయింది.అందుకే దూరం పెట్టాను. ఈ విషయం ఎలా తెలిసిందో తన హస్బెండ్ నాకు కాల్ చేసాడు.అతన్ని కలిసాక అర్థం అయింది.మాకు దగ్గరి చుట్టాలే అని.

devnandipati@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *